కత్రినా కైఫ్ ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాకవ్వాల్సిందే.
ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు.
బూమ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ.
మైనే ప్యార్ క్యున్ కియాతో హిట్.
ఇన్‌స్టాలో ఫాలోయింగ్ ఎక్కువే.
దాదాపు 65 మిలియన్స్ పైగా ఫాలోవర్లు.
ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు రూ.97 లక్షలు.
జీలేజరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.