ఇవి మీకు తెలుసా..?

ఆక్టోపస్‌కు మూడు హృదయాలు ఉంటాయి

ప్రపంచంలోనే అత్యధిక కోకాకోలా పానీయం ఐర్లాండ్‌లో ఉంది

మానవ శరీరంలో రెండో అతిపెద్ద అవయం- కాలేయం

ఫింగర్‌ ప్రింటింగ్‌ విధానం తొలిసారిగా చైనా ఉపయోగించింది

డాల్ఫిన్‌ ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది