సాయి పల్లవి టూ కాజల్.. మన తెలుగు హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా..
సాయి పల్లవి.. మెడికల్ స్టడీస్ కంప్లీట్.
సమంత.. డిగ్రీ పూర్తిచేసింది.
కాజల్.. బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా.
అనుష్క శెట్టి.. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్.
జెనీలియా.. బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్.
తమన్నా.. బీఏ కంప్లీట్.
శ్రియ శరణ్.. బీఏ కంప్లీట్.
రకుల్ ప్రీత్ సింగ్.. డిగ్రీ.
రీతు వర్మ.. బీటెక్.