వరంగల్లు కోటను ఒక్కసారైన చూడాల్సిందే..
వరంగల్ కోట. ఖిల్లా అని అంటారు.
వరంగల్ రైల్వే స్టేషన్కు 2 కి.మీ. దూరం.
12వ శతాబ్దంలో నిర్మించారు.
నాలుగు శిలా తోరణాలు ఉన్నాయి.
శంభులింగేశ్వర స్వామి దేవాలయం.
సమీపంలో ఖుష్ మహల్.