మహేష్ నుంచి ప్రభాస్ వరకు.. మన హీరోలు ఎవరెవరు ఏం చదువుకున్నారో తెలుసా.. 

జూనియర్  ఎన్టీఆర్... గ్రాడ్యూయేషన్ 

మహేష్ బాబు.. హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ (లయోలా కాలేజ్ చెన్నై)

ప్రభాస్.. బీటెక్. 

అల్లు అర్జున్.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ 

రామ్ చరణ్.. ఆర్ట్స్ గ్రాడ్యూయేషన్ 

పవన్ కళ్యాణ్.. గ్రాడ్యూయేషన్ 

నాని..  గ్రాడ్యూయేషన్ 

విజయ్ దేవరకొండ..  బికామ్. 

శర్వానంద్.. బీకామ్.