కలబంద జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి.
ఛాతీలో మంట, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు
అలోవెరా జ్యూస్ డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది
మీకు ఏవైనా గుండె సమస్యలు ఉంటే కలబందను నివారించండి
మలబద్ధకం లేదా అతిసారానికి అలోవెరా జ్యూస్ అస్సలు వాడకూడదు