ఇండియన్ రైల్వే స్టేషన్‌ల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోండి
దేశంలో చిన్న పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ - ఐబీ (ఒరిస్సా)
భారత్‌లోని అతిపెద్ద రైల్వే స్టేషన్ పేరు - వెంకట నరసింహ రాజువారిపేట (ఏపీ)
దేశంలో అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం - గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), పొడవు 1366 మీటర్లు
భారత్‌లోని అతిచిన్న రైల్వే స్టేషన్- పెనుమర్రు (ఆంధ్రప్రదేశ్)
ఇండియాలో అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న రైల్వే స్టేషన్ - డార్జిలింగ్‌లోని గూమ్ (7407 ఫీట్ల ఎత్తులో)