శ్రీకాకుళంలోని శాలిహుండం క్షేత్రాన్ని చూశారా ? శ్రీకాకుళంలోని శాలిహుండం క్షేత్రాన్ని చూశారా ?శ్రీకాకుళం జిల్లా గార మండలం. శాలిహుండం వంశధారనది ఒడ్డున. 1919లో బయటపడింది. గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు. శాలిహుండం బౌద్ధక్షేత్రం.