77

తెలంగాణ సిగలో నిలువెత్తు విగ్రహం..  సమతామూర్తి విగ్రహం..

11

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్ గ్రామం. 

44

45 ఎకరాలలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహం.

33

తామర పువ్వుపై కూర్చున్న రామానుజాచార్యుని విగ్రహం

55

దీనిని  ఐదు లోహాలతో తయారు చేశారు. 

66

దీని చుట్టూ 108 నల్లరాతి ఆలయాలు ఉన్నాయి.