ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు సింబాలిక్
ముద్దు పెట్టే స్థానం బట్టి దాని అర్థం మారుతుంది
ప్రేయసి, ప్రియుడికి.. తల్లి కూతురికి.. ఇలా ముద్దుకు ఎన్నో భావాలు
అయితే ఇటీవల ముద్దు వ్యవహారం వివాదంగా మారుతోంది
తాజాగా శ్రియ తన భర్తకు బహిరంగంగా లిప్ కిస్ ఇవ్వడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది
మొన్నటికి మొన్న ఐశ్వర్య తన కూరురికి లిప్ కిస్ ఇవ్వడం వివాదంగా మారింది
రాహుల్ గాంధీ మహిళా ఎమ్మెల్యేకి ఆత్మీయంగా నుదిటి ముద్దుపెట్టుకున్నా కాంట్రవర్సీకి దారి తీసింది
వీటిపై కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం అందులో తప్పు ఏముందంటూ మద్ధతు ఇస్తున్నారు.