ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. శ్రీనిధి గురించి తెలుసా..

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు. 

ఇటీవల కోబ్రా మూవీతో సందడి. 

అక్టోబర్ 21న శ్రీనిధి శెట్టి పుట్టినరోజు. 

2015లో మిస్ సౌత్ ఇండియా. 

2016లో మిస్ దివా   టైటిల్. 

2014లో మిస్ దివా సుప్రనేషనల్ కిరీటం. 

బెంగుళూరులోని జైన్ యూనివర్సిటీలో ఎలక్రికల్ ఇంజినీరింగ్. 

ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ. 7 కోట్లు తీసుకుంటుంది.