కరీంనగర్ జిల్లాలో కమాన్ పూర్ మండలం.
రామగిరి ఖిల్లాను కాకతీయులు నిర్మించారు.
శ్రావణమాసంలో పర్యాటకుల తాకిడి ఎక్కువ.
సాలుకోట, సింహలకోట, జంగేకోట ఉన్నాయి.
ఖిల్లాను చూడాలంటే 16 కి.మీ కొండపై నడవాలి .
పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి మంథని మార్గం.