చరిత్రకు సాక్ష్యం జగిత్యాల కోట.. మీరు చూశారా ?
జగిత్యాలలో ఈ కోట ఉంది.
క్రీ.శ 1747లో 20 ఎకరాలలో నిర్మించారు.
నక్షత్రాకారంలో కోటను నిర్మించారు.
కోటకు 90 ఫిరంగులు అమర్చారు.
కోటలోని బావిలో ఇప్పటికీ నీరు ఉంది.
కోటలోని ఫిరంగులపై ఉర్ధూ భాష ఉంది.
జేబీఎస్ నుంచి జగిత్యాలకు బస్సులు