ఇప్పటికీ తరగని కీర్తి మెదక్ కోట.. విశేషాలు తెలుసుకోండి.
మెదక్ జిల్లాలో మెదక్ కోట ఉంది.
హైదరాబాద్కు 100 కి.మీ. దూరం.
వంద అడుగుల ఎత్తు కొండపై 400 ఎకరాల్లో.
కాకతీయుడు ప్రతాపరుద్రుడు నిర్మించాడు.
ప్రధాన ద్వారం, సింహద్వారం, గజద్వారం.
నేషనల్ హైవే 44కి దగ్గరగా ఉంటుంది.