మీకు తెలుసా పూర్వం రూపాయి విభజన ఎలా ఉండేదో..
ఒక రూపాయికి = 2 అర్ధ రూపాయిలు
ఒక రూపాయికి = 4 పావలాలు
ఒక రూపాయికి = 8 బేడలు.
ఒక రూపాయికి = 16 అణాలు.
ఒక రూపాయికి = 32 అర్ధణాలు
ఒక రూపాయికి = 64 కానీలు.
ఒక రూపాయికి = 128 ఏగాణీలు
ఒక రూపాయికి = 192 దమ్మిడీలు.
ఒక రూపాయికి = 384 ఠోలీలు
ఒక రూపాయికి = 768 గవ్వలు.