పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది

ఈ మాసంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలూ ఉపవాసం (రోజా) పాటిస్తారు

సనాఖాన్‌

రంజాన్ మొత్తం ఉపవాసం పాటిస్తుంది

గౌహర్ ఖాన్

ఏటా రంజాన్ మాసంలో ఉపవాసంతో పాటు ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తుంది

హీనా ఖాన్ రోజా పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంది

షోయబ్ ఇబ్రహీం

కుటుంబం మొత్తం ఉపవాసం  ప్రార్థనలు చేస్తుంది

హ్యుమా ఖురేషి

క్రమం తప్పకుండా రోజాను ఆచరిస్తుంది