కాల్షియం లోపాన్ని తీర్చే సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకోండి..

పాలలో తగినంత కాల్షియం ఉంటుంది. దీని కారణంగా ఎముకలు బలంగా మారుతాయి

ఓట్స్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది..

నారింజలో మంచిగా కాల్షియం ఉంటుంది. దీనిలోని సీ విటమిన్ ఎముకలను బలోపేతం చేస్తుంది.. 

నట్స్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిలోని పోషకాలు ఆరోగ్యంగా ఉంచుతాయి..

బీన్స్ తినడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది

మొలకెత్తిన పెసర గింజల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది