నవంబర్ 13 2002 జరిగిన ప్రెస్టేజ్ ఆయిల్ లీకేజీ
2002 లో ప్రెస్టేజ్ అనే కార్గో షిప్ సముద్రంలో వెళ్తుంది.
అందులో 77 వేల టన్నుల మెట్రిక్ క్రూడ్ ఆయిల్ ఉంది.
స్పెయిన్ కి దగ్గరలో ఈ షిప్ సముద్రంలో ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చి ఆ షిప్ రెండు ముక్కలైంది.
దీనితో 20 మిలియన్ ల క్రూడ్ ఆయిల్ సముద్రంలో కలిసిపోయింది.
దీని వల్ల చాల వరకు సముద్రపు నీరు కాలుష్యంమవ్వడమే కాక
దీని వల్ల చాల వరకు సముద్ర జీవులు కూడా చనిపోయాయి.
అయితే ఇదంతా క్లిన్ చెయ్యడానికి ఆ కంపెనీ కి 75 వేల కోట్లు ఖర్చైయ్యింది.