బాసర జ్ఞానసరస్వతి ఆలయం విశేషాలు..
నిర్మల్ జిల్లాలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం.
హైదరాబాద్కు 200 కి.మీ.దూరం.
వ్యాసుడు గోదావరి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడు.
వ్యాస మహర్షి మందిరం.. దత్త మందిరం చూడొచ్చు.
అక్షరాభాస్యం, వివాహాలు, భజనలు జరుగుతుంటాయి.
సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ అమ్మవార్లున్నారు.