ప్రాచీన కాలంలో ఖైదీలను చాలా కఠినంగా శిక్షించే వారు.ఆ శిక్షణలో ఒకటి rat bucket torture ( ఎలుకల హింహ ) అనేది ఒకటి.

పదహారవ శతాబ్దంలో మొదలు పెట్టారు ఈ శిక్ష.

ఖైదీని నగ్నంగా ఒక బల్ల మీద పడుకోబెట్టి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి..

వాళ్ళ కడుపు మీద ఎలుకల తో ఉన్న బకెట్ ని రివర్స్ గా పెడతారు.

బకెట్ మీద వేడిగా ఉన్న బొగ్గుల లు వేస్తారు. దీంతో బకెట్ లోపల వేడి పెరిగిపోతుంది.

లోపల ఉన్న ఎలుకలకి దిక్కు తోచక ఎలుకలు ఖైదీ యొక్క కడుపుని తన గోర్లతో చీల్చుకొని కడుపు లోపలికి వెళ్తాయి.

కఠినమైన నొప్పిని భరించలేక వ్యక్తి అక్కడే చనిపోతాడు.