అమీర్ ఖాన్‏కు కాబోయే అల్లుడు నుపుర్ గురించి తెలుసా..  అసలు ఐరాకు ఎలా పరిచయం..

ప్రియుడు నుపుర్ శిఖరేతో అమీర్ కూతురు ఐరా నిశ్చితార్థం. 

కొద్దిరోజులుగా వీరిద్ధరు ప్రేమలో ఉన్నారు. 

నుపుర్..  అమీర్ ఖాన్ వ్యక్తిగత ఫిట్‏నెస్ ట్రైనర్. 

అలాగే  ఐరాకు కూడా ఫిట్‏నెస్ ట్రైనర్‏గా పనిచేశారు. 

అదే సమయంలో వీరి పరిచయం ప్రేమగా  మారింది. 

 ప్రస్తుతం ఎంగేజ్‏మెంట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. 

త్వరలోనే వీరి వివాహం ఘనంగా  జరగనుంది.