మంచి మనసు చాటుకున్న క్రికెటర్ కేఎల్ రాహుల్
Credit: social media
ఓ బాలుడు శస్త్ర చికిత్సకు రూ.31 లక్షల సాయం
Credit: social media
అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడు వరద్
Credit: social media
మహారాష్ట్రకు చెందిన తల్లిదండ్రులకు సర్జరీ చేయించే స్థోమత లేదు
Credit: social media
గివ్ ఇండియా సంస్థ ద్వారా బాలుడిని ఆదుకున్న కేఎల్ రాహుల్
Credit: social media
బాలుడి సర్జరీకి రూ.31 లక్షలు అందజేసిన కేఎల్ రాహుల్
Credit: social media
కేఎల్ రాహుల్ పెద్ద మనసుకు సర్వత్రా ప్రశంసలు
Credit: social media