చీమలు పట్టకుండా ఉండాలంటే తేనె సీసాలో 4 మిరియాలు వెయ్యాలి

ఫ్రిజ్‌లో పెట్టిన పనీర్‌ గట్టపడితే వేడి నీటిలో 5 నిముషాలు ఉంచితే మెత్తబడుతుంది

నూనె పదార్ధులు చేసేటప్పుడు మూకుడులో చిటికెడ్‌ ఉప్పువేశారంటే నూనె తక్కువ పీల్చుకుంటుంది

బంగాళా దుంపల ఉడికించిన నీటితో గాజు గ్లాసులు తోమితే తళతళలాడుతాయి

బియ్యం పురుగుపట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలొ రెండు పసుపు కొమ్ములు వేస్తే సరి