అన్ని సీజన్లలో నిమ్మకాయను ఉపయోగించే భారతీయులు

నిమ్మరసం మాత్రమే కాదు, తొక్కతో కూడా అనేక ప్రయోజనాలు  

నిమ్మ తొక్కను పడేస్తున్నారా.. ఇలా చేసి చూడండి 

చీమలు తొలగిపోవడానికి నిమ్మ తొక్కలను ఇంట్లో ఓ మూల పెట్టండి 

మరకలను నిమ్మ తొక్కతో శుభ్రం చేయవచ్చు

ఇంటిని శుభ్రం చేయడానికి నిమ్మతొక్కని ఉపయోగించండి

కూరగాయల కట్టింగ్ బోర్డ్‌ను శుభ్రపరచుకోవచ్చు 

మైక్రోవేవ్‌ను నిమ్మతొక్కతో శుభ్రం చేస్తే తళతళా మెరుస్తుంది 

మైక్రోవేవ్‌ను నిమ్మతొక్కతో శుభ్రం చేస్తే తళతళా మెరుస్తుంది