టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఒకరు.

ఈ యంగ్ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.

రాజావారు రాణి గారు, ఎస్ ఆర్ కల్యాణమండపం లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న కిరణ్ అబ్బవరం

ఇప్పుడు సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా చాందిని చౌదరి నటిస్తుంది.