ఉత్తర కొరియాలో మరోసారి సంచలన ఉత్తర్వులు జారీ

టైట్ ప్యాంట్లు ధరించడం, స్టైల్‌గా జుట్టు కత్తిరించడంపై నిషేధం

విదేశీ పాప్ సంస్కృతి దేశంపై ప్రభావం చూపుతోందంటున్న కిమ్ జాంగ్ ఉన్

గత నెలలో ఇక్కడ ప్రజల  మొబైల్‌ ఫోన్ల ఆంక్షలు 

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో పౌరుల మొబైల్ ఫోన్‌లను తనిఖీ 

వ్యక్తుల మొబైల్‌లలో ఎటువంటి పరిమిత మ్యూజిక్ వీడియోలు లేవని గుర్తింపు

ఉత్తర కొరియాలో జుట్టుకు రంగు వేయడం కూడా నిషేధం