మీ పిల్లలకు పాలు, పెరుగు మాత్రమే కాదు వీటిని కూడా తినిపించండి..
మీ పిల్లలకు పాలు, పెరుగు మాత్రమే కాదు వీటిని కూడా తినిపించండి..
ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, ఫైబర్, పొటాషియం పప్పు దినుస్సుల్లో ఉంటాయి.
ప్రోటీన్ తీసుకోవడం కోసం మీరు మీ పిల్లలకు బాదం, హాజెల్ నట్స్, జీడిపప్పు, పైన్ నట్స్ ఇవ్వవచ్చు
ఫోలేట్, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉండే సోయాబీన్‌తో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు