మూత్రపిండాల్లో రాళ్ల సమస్య అనేది చాలా తీవ్రమైనది. రాళ్లు నేరుగా కిడ్నీలపై అదే విధంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

ఈ ప్రమాదం మరింత పెరిగితే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.

కిడ్నీ స్టోన్ వల్ల మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదం నుంచి బయటపడొచ్చు..

కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు వెన్ను, కడుపు నొప్పి వస్తుంది. ఇది క్రమంగా తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది

కిడ్నీలో రాయి ఉంటే మూత్రం వాసన వస్తుంది.

కిడ్నీ స్టోన్ కారణంగా మూత్రంలో రక్తం వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి..