కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే
క్యాబేజీలో విటమిన్ కె, సి, బి6, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే
ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే
అలాగే క్యాలీఫ్లవర్‌లో ఉండే పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ సి, కె, బి.. కిడ్నల సంరక్షణకు దోహదపడతాయి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే
ధనియాలు, స్ట్రాబెర్రీ కూడా కిడ్నీలు సక్రమంగా పనిచేసేలే చూస్తాయి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే