బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం.

తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు సుపరిచితురాలే.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగులో పరిచయం అయ్యింది

అటు బాలీవుడ్ లో ఈ అమ్మడు సత్తా చాటింది ఈ చిన్నది

ఈ మధ్య కాలంలో కియారా అద్వానీ నటించిన భూల్ భులయ్యా 2 దాదాపుగా రెండు వందల కోట్ల వరకు వసూళ్లు సాధించింది.