హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో కియారా

హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో కియారా

తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు

బాల్యం నుంచి నాకు నటిని కావాలనే కోరిక ఉండేదని

జుహీ చావ్లా నన్ను డైరెక్టర్ సుజాయ్ ఘోష్ కు పరిచయం చేశారని తెలిపింది

సుజాయ్ ఘోష్ తనతో మాట్లాడుతూగున్న సమయంలో ఆయనను హగ్ చేసుకుందట

నేను డైరెక్టర్ ను హగ్ చేసుకోవడంతో అక్కడే ఉన్న జూహీ చావ్లా షాకయ్యారంది