ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.

బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతుంది కియారా అద్వానీ.

భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ సినిమా చేస్తోంది కియారా అద్వానీ

ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.