పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోన్న కియారా అద్వాణీ-సిద్దార్ధ్ మల్హోత్రా

జంటగా వెకేషన్స్ సహా ముంబై వీధుల్లో షికార్లు

ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ తో మరోసారి హింట్ ఇచ్చిన కియారా

ఇక రహాస్యాన్ని ఎక్కువ కాలం దాచలేను.

అతి త్వరలోనే డిసెంబర్ 2న ఓ విషయాన్ని వెల్లడిస్తాను

సిద్దార్ధ్ మల్హోత్రాతో తన పెళ్లి గురించి చెప్తుందని టాక్

సిద్దార్ధ్ తనకున్న రిలేషన్ షిప్ గురించి రివీల్ చేసే ఛాన్స్