రిక్రియేషనల్ వెహికల్‌గా (ఆర్‌వీ) పేరొందిన కియా నాలుగో వాహనం
‘కరెన్స్’ కారు బుకింగ్స్ జనవరి 14 నుంచి ప్రారంభం
ట్రిమ్ ఆప్షన్స్: ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్.
రిక్రియేషనల్ వెహికల్‌గా (ఆర్‌వీ) పేరొందిన కియా నాలుగో వాహనం
ప్రీమియం నుంచి లగ్జరీ వరకు ఉన్న కార్లలో ఏడు సీట్లు
మొత్తం 8 రంగుల్లో అందుబాటులోకి ‘కరెన్స్’ కారు
పరిమాణం: కియా కరెన్స్ క్యాబిన్ మరింత స్టైలిష్ పొడవు-4,540 ఎం.ఎం, వెడల్పు- 1,800 ఎం.ఎం, ఎత్తు- 1,708 ఎం.ఎం, వీల్‌బేస్- 2,780 ఎం.ఎం
మొత్తం 10 భద్రతా ఫీచర్లతో కుటుంబం మొత్తానికి కరెన్స్ రక్షణ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈఎస్‌సీ, హెచ్‌ఏసీ, వీఎస్‌ఎం, డీబీసీ, బీఏఎస్, ఆల్-వీల్ బ్రేక్స్, టీపీఎంఎస్ హైలైన్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్