శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ గురించి పరిచయం చేయనక్కర్లేదు

న్యూయార్క్ లో ఫిల్మీ యాక్టింగ్ నేర్చుకున్న ఖుషి కపూర్

డ్యాన్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంది ఈ ముద్దుగుమ్మ

లుక్ పరంగా కూడా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంది.

లవ్ టుడే మూవీ హిందీ రీమేక్ లో ఖుషి నటిస్తుందని టాక్

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమా రీమేక్ అవుతుందని సమాచారం

లవ్ టుడే రీమేక్ తో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతుంది