నటి ఖుష్బూ తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే

ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఖుష్బూ

ఇదే విషయంపై ఆమె మరోసారి స్పందించారు

తనకు 15 ఏళ్లు వచ్చినప్పుడు ఆయనకు ఎదురు తిరగడం చేశా అన్నారు

నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మమల్ని వదిలి వెళ్ళిపోయాడు

ఈ విషయాన్ని చెప్పినందుకు తాను సిగ్గు పడటం లేదని వ్యాఖ్య

ప్రతి ఒక్కరూ తమకు ఎదురైన వేధింపుల గురించి మాట్లాడాలని సూచన