నేషనల్ క్రషగా నామ్‌ కమాయించి పాన్ ఇండియన్ లెవల్లో సినిమాలు చేస్తున్న రష్మికకు ఓ పెద్ద షాక్ తగిలింది.

తన యాటిట్యూడ్‌ తన అన్‌ కండీషనల్ మాటలే ఈ షాక్ కు కారణం కూడా అయింది. తనను తన నామ్‌ను డ్యామేజ్ చేసే వరకు వెళుతోంది.

ఎస్ ! కన్నడ నాట హీరోయిన్ గా తన కెరీర్ స్టార్ చేసిన రష్మిక.. చాలా షార్ట్ టైంలోనే పాన్ ఇండియన్ స్టేజ్‌కు రీచయ్యారు.

బాలీవుడ్‌లో కంటిన్యూ సినిమాలు చేసే వరకు వెళ్లారు. కాని రీసెంట్ డేస్లో తను మాట్లాడే మాటలు కాంట్రో అవడం..

ఆ మాటల కారణంగా తన నేటివ్ పీపుల్ కన్నడిగన్స్ ఈమె ఫై సీరియస్ అవడం.. నెట్టింట ఎక్కువైంది.

ఎక్కువవడమే కాదు ఈమెను కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్‌ వచ్చేలా చేసింది.