కన్నడ స్టార్‌ యశ్‌ కేజీఎఫ్ చిత్రంతో కోట్లాది సినీ ప్రియులకు దగ్గరయ్యాడు.

ఈ చిత్రంలో హీరో యశ్‌ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

కేజీఎఫ్‌ 2 సినీ చరిత్రతో సరికొత్త డ్రెండ్‌ను సృష్టించింది.

కేజీఎఫ్‌ పార్ట్ 2 రాకీ వర్సెస్ అధీర కథనంతో ముడిపడి ఉంటుంది.

ఈ చిత్రం ఏప్రిల్‌ 14న విడుదలకు సిద్ధంగా ఉంది.