కేజీఎఫ్ హీరోయిన్ గా శ్రీనిధి శెట్టికి క్రేజ్

యూత్ లో శ్రీనిధికి  మంచి ఫాలోయింగ్ ఉంది

పారితోషికం విషయంలో తగ్గని శ్రీనిధి

ఆ కారణంగా చేజారిపోతున్న అవకాశాలు

ఇటీవల వచ్చిన 'కేజీఎఫ్ 2' కూడా సంచలన విజయాన్ని సాధించింది

కేజీఎఫ్ హీరోయిన్ గా శ్రీనిధి శెట్టికి క్రేజ్