Srinidhi Shetty: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న కేజీఎఫ్ బ్యూటీ..

కేజీఎఫ్ సినిమాతో కుర్రకారు మనసు దోచేసింది అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి

కాలేజ్ రోజుల్లోనే అందగత్తెగా శ్రీనిధి శెట్టి అనేక బహుమతులు గెలుచుకుంది.

మోడల్ గా ఆమె పోస్టర్స్ బయటికి రావడంతో 'కేజీఎఫ్' సినిమాలో అవకాశం వచ్చింది.

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు.. 

గ్లామర్ పరంగా ఈ సినిమా ఆమె క్రేజ్ ను మరింతగా పెంచేసింది. 

సౌత్ లోని స్టార్ హీరోయిన్స్ తీసుకునేదానికంటే ఎక్కువగా ఆమె డిమాండ్ చేస్తుందట. 

ప్రస్తుతం కోబ్రా సినిమాలో నటిస్తోంది.