రెమ్యునరేషన్ పెంచడమే హీరోయిన్‏ కెరీర్‍కు ఎఫెక్ట్ అయ్యిందా ?

 బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

 ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్. 

ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‏గా మెప్పించింది.

 కేజీఎఫ్ 2 హిట్‏తో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందట శ్రీనిధి..

దీంతో ఆఫర్స్ అన్ని వెనక్కు వెళ్ళిపోయాయి.. 

 రెమ్యునరేషన్ అంత ఇవ్వలేమని వెనక్కు వెళ్లిపోతున్నారట మేకర్స్. 

 రెమ్యునరేషన్ అంత ఇవ్వలేమని వెనక్కు వెళ్లిపోతున్నారట మేకర్స్.