కేజీఎఫ్ 2 బ్యూటీ శ్రీనిధి అందం వెనుక రహస్యాలు..
కేజీఎఫ్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
శ్రీనిధి.. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు సహజమైన గులాబీ, కలబంద ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తుంది.
ఎక్కువగా చర్మ మాయిశ్చరైజింగ్ టోనర్ ఉపయోగిస్తుంది.
విటమిన్ సీ సీరమ్ తీసుకోవడం వలన టాన్ తగ్గుతుంది.
విటమిన్ సీ సీరమ్ తీసుకోవడం వలన టాన్ తగ్గుతుంది.
చర్మాన్ని శుద్ది చేయడానికి ఎక్స్‌ఫోలియేటింగ్ టోనర్ వాడుతుంది.