స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తోన్న అందాల భామ

పూరీ ఆకాశ్ సరసన రొమాంటిక్ చిత్రంలో చేసింది ఈ బ్యూటీ

అమ్మడి అందాలకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు

ఈ బ్యూటీకి హిట్ సినిమాలు లేక తెగ ఇబ్బంది పడిపోతోంది

రొమాంటిక్ తరువాత నాగశౌర్య లక్ష్యం సినిమాలోనూ నటించింది

ఆ తర్వాత రంగ రంగ వైభవంగాలోనూ నటించింది

సాయి ధరమ్ తేజ్ పక్కన ఛాన్స్ కొట్టేసిందట ఈ భామ