'రొమాంటిక్'తో ఫస్టు ఫ్లాప్ అందుకున్న కేతిక

 నిరాశపరిచిన 'లక్ష్య' ఫలితం

 ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'రంగ రంగ వైభవంగా'

 వచ్చేనెల 2వ తేదీన సినిమా విడుదల

ఆమె గ్లామర్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు

ఆమె వైష్ణవ్ తేజ్ జోడీగా అలరించనుంది

 మొహమాటాలకు పోకుండా అందాలను ఆరబోసింది