అందాల కథానాయికలలో కేతిక ఒకరు

'రొమాంటిక్' సినిమాతో పరిచయమైన బ్యూటీ

ఫస్టు పోస్టర్ తోనే కుర్ర మనసుల్లో కుంపట్లు రాజేసింది

గ్లామర్ పరంగా నూటికి నూటొక్క మార్కులు

ఈ అమ్మడు నటించన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

తాజాగా ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

కేతిక అందాల గని అనడంలో సందేహం లేదు.