అందమైన హీరోయిన్స్ లో కేతిక శర్మ ఒకరు
రొమాంటిక్' సినిమాతో పూరి జగన్నాథ్ పరిచయం చేశాడు
ఆకాశ్ జోడీగా పరిచయం అయ్యింది
గ్లామర్ పరంగా యూత్ లో మంచి క్రేజ్
నటన పరంగాను మంచి మార్కులు
మరో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్న బ్యూటీ
కేతిక శర్మకు వంక బెట్టవలసిన అవసరం లేదు.