‘రొమాంటిక్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది కేతికా శర్మ
ఈ అమ్మడి గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి
గ్లామర్ షో చేసి ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ అయ్యింది
నాగ శౌర్య , వైష్ణవ్ తేజ్ లతో నటించింది
ఇప్పుడు పవన్ – సాయి ధరమ్ తేజ్ సినిమాలో నటిస్తోంది
సోషల్ మీడియాలో విచ్చల విడిగా అందాలు ఆరబోస్తుంది
కేతిక శర్మ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి