‘రొమాంటిక్’ మూవీతో ఈమె ఎంట్రీ ఇచ్చిన కేతిక

ఈ అమ్మడు గ్లామర్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఈ ఏడాది వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ కూడా నిరాశపరిచింది.

సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో దండయాత్ర

26 ఏళ్ళ ఈ సుందరి చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు.

కేతికకు 2.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

అందువల్ల ఈ బ్యూటీ ఫోటోలు వెంటనే వైరల్ అవుతాయి