గ్లామర్‌ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన  కేతిక శర్మ వరుస ఫ్లాపులు పలకరించడంతో బేజారవుతోంది.

హీరోయిన్ కేతిక శర్మ విషయానికి ‘రొమాంటిక్’ మూవీ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ సినిమాలో  నటించింది.

గతేడాది ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది.

కొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు.

తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ ముఖ్యపాత్రలో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తోన్న సినిమాలో కేతిక శర్మకు హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది.

ఈ సినిమాపై కేతిక భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ పై ఈ భామ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై నజర్ పెట్టింది.

తెలుగులో ఈ భామకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఏమైనా సినిమాల విషయంలో ఈమె ఆచితూచి వ్యవహరించాలి.