కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నౌకాదళ అధికారి సారంగ్, అతిథి దంపతుల కుమారుడు 16 నెలల నిర్వాణ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు
నిర్వాణ్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) టైప్-2 అనే వ్యాధికి గురైనట్లు వైద్యుల ధృవీకరణ
బిడ్డకు చికిత్సనందించడానికి ఆర్థిక సాయం కోసం తల్లిదండ్రుల ఎదురు చూపు
రెండేళ్లపాటు చికిత్సనందించడానికి రూ.17.5 కోట్లు ఖర్చవుతుందన్న వైద్యులు
విదేశాల్లో ఉంటున్న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఏకంగా రూ.11 కోట్లు ఖాతాలో జమ
కనీసం పేరు కూడా చెప్పకుండా విరాళం అందజేసిన దాత..
మరో రూ.80 లక్షలు సమకూరితే నిర్వాణ్ చికిత్సకు సరిపడా డబ్బు సమకూరినట్లే..